శనివారం, జూలై 6, 2024 - 16:30
ఫైలు | సైజు |
---|---|
jeripeti_family_tree.pdf (830.61 కిబై) | 830.61 కిబై |
నాకు పుట్టింట చాలా అన్యాయం జరిగింది. వాస్తవానికి నేను పెరిగిన పెద్ద ఉమ్మడి కుటుంబం లో నాకు ఎలాంటి అన్యాయం జరిగే అవకాశం లేదు. కానీ ఈ ఫ్యామిలీని మొత్తం మా నాన్న జెరిపేటి రాములు మరియు పెద్ద నాన్న జెరిపేటి జైపాల్ గార్లు కంట్రోల్ చేసి అన్యాయం చేశారు.
అందుకే ఈ అన్యాయం మొత్తం మీకు అర్థం కావాలంటే, నేను ముందుగా మా జెరిపేటి ఫ్యామిలీ ట్రీ గురించి మీకు చెప్పాలి.
ముందుగా మా తాత గారి ఫ్యామిలీ. తరువాత జైపాల్ గారి ఫ్యామిలీ ట్రీ. ఫైనల్ గా మా నాన్న గారి రెండు ఫ్యామిలీ ట్రీ