బుధవారం, జూలై 3, 2024 - 19:54
ఫైలు | సైజు |
---|---|
daughter_only_in_newspapers.pdf (736.61 కిబై) | 736.61 కిబై |
2012 లో తల్లి లేని చంద్రకళ ను మాత్రమే పుట్టింటి నుండి తరిమేసిన విషయం బయటి వారికి తెలియదు. చెప్పినా నమ్మడం కష్టమే.
అందుకే జైపాల్ గారు, మా తాత నాయమ్మల సంవత్సరీకాలు జరిగినప్పుడు లోకల్ పేపర్లలో ఇచ్చే పేపర్ ప్రకటనల్లో నా పేరు కూడా వేయించే వారు. నేను కూడా లింగంపల్లి పరిధిలో నివసిస్తున్నాను కాబట్టి, నాకు ఇది చాలా కష్టంగా మారింది. బయటి వారికి ఇంట్లో జరుగుతున్న కుట్రలు తెలియవు కాబట్టి, ఇలాంటి పేపర్ ప్రకటనలు చూసి, నాకు పుట్టింట స్థానం ఉందన్న భ్రమ ను కలిగించే వారు.