వడ్డెర్ల ST సాధన సమితి
VSSS సెప్టెంబర్ 2018 లో స్థాపించబడింది.
వడ్డెర్ల ST సాధన సమితి, చిత్రదుర్గ భోవి మహాపీఠం, భోవి మహాగురు, శ్రీ ఇమ్మడి సిధ్ధారామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, తెలుగు వడ్డెర్ల న్యాయమైన ST డిమాండును సాధించు కోవడానికి స్థాపించబడింది.