వడ్డెర్లకు అంటించిన నేర తెగల మరకపై మాసిపోని ఆధారం, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం, నల్లమల అడవుల్లో, 1914 లో స్థాపించిన, సిద్దాపురం(ప్రస్తుతం కర్నూలు జిల్లా) వడ్డెర మరియు చెంచు సెటిల్మెంట్. పరిస్థితులు అనుకూలించి చెంచులు ST లోకి వెళ్లి పోవడం సంతోషకరం👍 అలాగే, వడ్డెర్లు మాత్రం ఇంకా BC లుగా మిగిలి పోవడం అత్యంత బాధాకరం! ST అర్హతకు ఇన్ని ఆధారాలు ఉండి కూడా, ఇప్పటికీ దుర్భర జీవితాలు అనుభవిస్తున్న వడ్డెర్లు, ఇలాంటి చారిత్రక ఆధారాలు చూసైనా, అవసరానికి మించిన రాజుల పోకడలు/ వడ్డెర్లకు పనికి రాని DNT వాదనలు వీడి, ST హక్కు కోసం పోరాడాలని, ఈ డాక్యుమెంట్ ను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను🙏 Sidhapuram Vadder&Chenchu Settlement, established by then British Rulers in 1913 in the Kurnool District of Nallamala Region is a solid evidence of Crimininal stigma attached to Vaddera Tribes by Colonial Governments of the past century. It's good to see, our fellow criminal tribe, given ST status after independence. Likewise, it's sad to see Vadders still languishing in BC list even in 21st Century. I share this document to request my caste brothers to be confident on achieving ST status. It's time to shy away from undocumented and unwanted king's glory of our past and focus on ST fight. We should also leave DNT struggle, which is not a suitable remedy for navvies tribesmen like us at this crucial moment! Please focus on ST cause🙏 Dr. Chandrakala Jeripeti Vadderla ST Sadhana Samiti vsss(dot)info
Places related to this Blog
Vaddera Problems related to this Blog
President's Blog Images