సమితి ప్రెసిడెంటు Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర కులంలొ సుపరిచితురాలైన డాక్టర్ జెరిపెటి చంద్రకళ గారు, MBBS చెసినప్పటికీ, అనేక కుటుంబ మరియు వ్యక్తిగత కారణాల వల్ల, తన భర్త(సమితి వైస్ ప్రెసిడెంట్) తో కలసి మెడికల్ కంటెంట్ రైటర్ గా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఎంతో సమయాన్ని మరియు వ్యయాన్ని వెచ్చించి, రెండేళ్ళుగా వడ్డెర కులంలోని అట్టడుగు శ్రమజీవుల జీవన స్థితి గతులను అధ్యయనం చేస్తూ, తెలుగు వడ్డెర్ల ST సాధన కై అలుపెరగని పోరాటం చేస్తున్నారు.
ప్రెసిడెంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, ఈ వెబ్సైటులో ఉన్న వీడియోలను మరియు వారి సోషల్ మీడీయా లింకులను చూడవచ్చు.