వడ్డెర్ల ST సాధన సమితి, 2019 లోక్ సభ ఎన్నికలు జరిగే లోపు, కనీసం ఒక లక్ష సభ్యల సంతకాలతో(ఎలక్ట్రానిక్ సంతకం) తో కూడిన పిటీషన్లను సేకరించి, తెలుగు వడ్డెర్ల ST సాధన పోరును బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పిటీషన్ లో సంతకం చేయడం చాలా తేలిక. VSSS సభ్యులు సమితి మెనూ లో 'ST పిటీషన్ సంతకం చెయ్యండి' క్లిక్ చేసి ఆ పేజీలో ఉన్న ఎలాక్ట్రానిక్ సైన్ ప్యాడ్ లో సంతకం చేస్తే చాలు,(మొబైల్ ఫోన్ లో కూడా చేయవచ్చు) మీ పేరు మరియు VSS ID తో సహా మీ సంతకం తో కూడిన పిటీషన్ తయారవుతుంది. మీరు మరియు అడ్మిన్లు మాత్రమే చూడగల, ఈ పిటీషన్, సభ్యుల్ సెక్షన్ లో, PDF ఫార్మట్ లో పదిలంగా ఉంటుంది.కుల సభ్యులు, ఈ లక్ష పిటీషన్ల సేకరణ లో సహకరించాలని మనవి చేస్తున్నాను.
(పైన ఉన్న పిటీషన్ VSSS ప్రెసిడెంట్ చంద్రకళ జెరిపేటి.గారు సంతకం చేసినది)
ఈ క్రింద ఉన్న సిగ్నేచర్ ప్యాడ్ లో సంతకం చేయగానే, మీ సంతకం మరియు పేరు, VSSS ID తో సహా పై పీటీషన్ లాగే, మీ పిటీషన్ కూడా సిద్ధమైపోతుంది