Skip to main content
దయచేసి వేచివుండండి...

మూసాపేట్ లక్ష్మికల సినిమా కాంప్లెక్స్ పై వేసిన పార్టీషన్ సూట్ వివరాలు

గమనిక: ముందుగా ఈ విషయానికి సంబంధించిన PDF లు/ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఈ కంటెంట్ పై పూర్తి అవగాహన వస్తుంది

ఫైలు సైజు
Moosapet-theatres-partition-suite-2021.pdf (7.88 మెబై) 7.88 మెబై
జైపాల్ గారి ఆస్తిలో సమాన వాటా కోసం రవి చేస్తున్న దాడిని దాడిని తిప్పికొట్టడానికి, జైపాల్ గారు మూసాపేట్ లక్ష్మికల సినిమా కాంప్లెక్స్ పై వేసిన పార్టీషన్ సూట్ వివరాలు. కలిసున్నంత కాలం, నాకు పూర్తి కుటుంబ/సాంఘిక అన్యాయం చేసిన మా నాన్న జెరిపేటి రాములు గారు మరియు పెద్ద నాన్న జెరిపేటి జైపాల్ గారు, ఇప్పుడు ఆస్తుల కోసం ఒకరిపై ఒకరు కేసులేసుకుంటూ, మా అమ్మ చావును కూడా అపహాస్యం చేస్తున్నారు. మా అమ్మ చనిపోయందని ఈ కేసుల్లో రాస్తూ, మా అమ్మ డెత్ సెర్టిఫికేట్ మాత్రం జత చేయకుండానే, కోర్టులను సైతం మానేజ్ చేస్తున్న మా నాన్న మరియు పెద్ద నాన్నలకు, మా అమ్మ చావులోని నిజాల్ని మరియు మా అమ్మ ఫోటోలు & ఆనవాళ్లను రూపుమాపడం ఎంత సులభమో, నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది