Skip to main content
దయచేసి వేచివుండండి...

జైపాల్ గారి దత్త పుత్రుడిగా రవీందర్ రాజు పీటీషన్ పై 2021 లో వెలువడిన తీర్పు

గమనిక: ముందుగా ఈ విషయానికి సంబంధించిన PDF లు/ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఈ కంటెంట్ పై పూర్తి అవగాహన వస్తుంది

ఫైలు సైజు
jaipal_ravi_adoption_verdict_2021.pdf (30.95 కిబై) 30.95 కిబై
రవి-దత్తపుత్రత-తీర్పు.pdf (5.84 మెబై) 5.84 మెబై

నేను 2021లో కోర్టు ఇచ్చిన రవీందర్ రాజు దత్తత కేసును పైన PDF ఫైల్ ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. ఒక సారి పూర్తిగా చదవండి.

తమ వాటాలు మరియు ఆస్తులను రక్షించుకోవడానికి న్యాయ స్థానం ముందు రవీందర్ రాజు మరియు జయపాల్ గారు ఇద్దరూ చాలా దారుణంగా మాట్లాడారు. నా తల్లి లక్ష్మీదేవి గారికి మరియు ఆమె ప్రస్తుత కూతురు చంద్రకళకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం బాధాకరం.

నా సోదరుడు మరియు పెద్దనాన్న ఇద్దరూ చేసిన అసత్య ఆరోపణల పై, ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకే వారికోసం, సెపరేట్ గా ఇక్కడే మరో రెండు ప్రత్యేక ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేసాను.