Skip to main content
దయచేసి వేచివుండండి...

జెరిపేటి శశికళ వివాహం తర్వాత జరిగిన దురదృష్టకర సంఘటనలు మరియు కేసులు

గమనిక: ముందుగా ఈ విషయానికి సంబంధించిన PDF లు/ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఈ కంటెంట్ పై పూర్తి అవగాహన వస్తుంది

ఫైలు సైజు
sashikala_cases.pdf (2.49 మెబై) 2.49 మెబై
అప్పట్లో మీడియా లో ప్రధాన వార్త గా నిలిచిన న్యాయ మూర్తుల వరకట్నం కేసు వివరాలు ఇప్పటికీ ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి.
అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేసులు మరియు వాటి వివరాలు కూడా CNR నంబర్లతో సహా అందరికీ అందుబాటులో ఉన్నాయి.
పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తరువాత కూడా తల్లి ఉన్న శశికళ కు అన్ని కష్టాల్లో ఇదే జెరిపేటి కుటుంబం ఎంత సహాయం చేసిందో మీకు తెలియజేయ జేయడం కోసమే ఈ దురుదృష్టకర సంఘటనలు గుర్తు చేసుకోక తప్పడం లేదు.
జెరిపేటి సత్యనారాయణ రాజు, నా తల్లికి పుట్టిన సొంత అన్న అయినప్పటికీ, నా జీవితం నాశనం చేయడానికి ఎన్నో దుష్ప్రచారాలు చేశాడు. అదే అన్న, శశికళ తన సొంత చెల్లి కాకపోయినా, ఇటు వైపునుండి A3 గా ఉంటూ పూర్తి సహకారం ఇస్తున్నాడు. అన్నీ ఉండి కూడా,  తల్లి లేని చంద్రకళకు మాత్రమే జెరిపేటి కుటుంబం అన్యాయం చేసిందని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ