మన కులం MBC వైపు మొగ్గు చూపితే, కులంలోని అట్టడుగు వర్గాలకు ఒరిగేదేంటి?
( ప్రత్యేక నిధులు, క్వారీలు, కాంట్రాక్టులు, కార్పొరేషన్లు మరియు సంఘాలు అనికాకుండా, వడ్డేర్లలో అట్టడుగు వర్గాలకు ఏం ఫలాలు అందుతాయో వివరిస్తే బావుంటుంది)
మీ సోదరుడు
ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది