Skip to main content
దయచేసి వేచివుండండి...
Submitted by vsss on 4, Jan 2019

(పైన  మ్యాపును చూడండి)
ఈ మ్యాపులో 1956 నుండి 1962 వరకు, జిల్లాల వారీగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని ఒకప్పటి నేర తెగల ఉనికిని తెలుపుతోంది. ఇంచుమించు అన్ని జిల్లాల్లో వడ్డెరలు, ఇతర నేర తెగలకంటే, అధిక సంఖ్యలో ఉన్నారని, ఈ మ్యాపు చూసిన వారికే ఈజీ గా తెలుస్తుంది. ఇంత పెద్ద నేరతెగ మరక ఉన్న కులాన్ని విస్మరించి, సోదర నేర తెగలను ST లో కలిపి, పాలకులు మనకు తీరని అన్యాయం చేశారు. ఈ న్యాయమైన ST డిమాండ్ సాధించడానికి, శాస్త్రీయ పద్దతిని అవలంబిస్తూ, తెలుగు వడ్డెర్లను చైతన్య పరుస్తూ ముందుకు వెళ్లడానికి నేను మరియు నేను స్థాపించిన వడ్డెర్ల ST సాధన సమితి పని చేయడం జరుగుతుంది.

వడ్డెర్ల ST సాధన సమితి
Vadderla ST Sadhana Samiti

Source: A Historical Survey of ex Criminal Tribes of Sidhapuram and it's Settlements (UOH)

Comments

It's no surprise that vadderas are evenly spread in almost all districts of both united and divided AP, even to this day! 

President's Blog Images