*సార్,*
*నేనయితే, ST సాధించడం లో పూర్తిగా సహకరించిన వారికి నా విలువైన ఓటు వేసి, సంవత్సరం లోపే, రుణం తీర్చుకుంటాను!*
*ST గురించి సాయం చేస్తే, ఓటు వెయ్యొచ్చు👍సాయనికి, ప్రతిసాయం! చెల్లుకు చెల్లు👍*
*కొందరు లీడర్లేమో, వడ్డెర్లకు నాలుగు సీట్లిస్తే చాలు ....*
*1. కులం మొత్తం ఊడిగం చేస్తాం!*
*2. కులాన్ని దాసోహం చేస్తాం!*
*3. మీకు మీ పార్టీకి బానిసలుగా ఉంటాం!*
*అని,*
*మా అందరి తరపున, మైకులు పట్టుకుని, ప్రామిస్లు చేస్తున్నారు😢*
*"నేను పాసయితే, తిరుపతిలో నీకు గుండు కొట్టిస్తా!" అన్నట్టున్నాయి, వీరి ప్రామిసులు!*
*ఇలాంటి ప్రామిస్లు చేస్తున్న కొందరు నాయకులపై, ఈ ST పోరాటం పాజిటివ్ రిజల్ట్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయో, వేచి చూడాల్సిందే👍*
జై వడ్ఢర్ల ST పోరాటం👌
ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది