వడ్డెర్ల దుర్భర సాంఘిక జీవితంలో ఎన్ని విష సర్పాలో?
- Read more about వడ్డెర్ల దుర్భర సాంఘిక జీవితంలో ఎన్ని విష సర్పాలో?
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
ఈ వీడియో లో మీరు చూసే ఈ ఘటన, హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో నేను చూసిన, వడ్డెర్ల ప్రాణాపాయ వృత్తి లోని ఒక కోణం మాత్రమే!
వందల సంవత్సరాలుగా మన రక్త మాంసాలతో భారతావని కట్టడాలు నిర్మించుకుని, పాలకుల నిర్లక్ష్యం వల్ల మన ST హక్కును, తద్వారా మన సాంఘిక ఉనికిని కోల్పోయి, అనుభవిస్తున్న దుర్భర జీవతంలో పామును చూసి భయపడే పరిస్థితి లేదు నాకు అనిపిస్తుంది!
ఇది తెలియని లేదా తెలిసి నటిస్తున్న పాలకులు మరియు కొందరు కుల నాయకులు, మన కుల వృత్తిని ఇతర కుల వృత్తులతో పోల్చి, వారి స్వార్ధానికి వాడుకోవడం శోచనీయం!