రఘువీరా రెడ్డి గారు ఈరోజు విడుదల చేసిన AP కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో, వడ్డెరులకు SC అంటూ ఒక కంఫ్యూషన్ కనబడుతోంది. ఈ విషయాన్ని రఘు వీరారెడ్డి గారి నోటీసు కు తీసుకుపోవడం లో అందరూ సహకరించాలని నేను విగ్నప్తి చేస్తున్నాను🙏(PLEASE SHARE THIS POST)
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
Places related to this Blog
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
President's Blog Images