వడ్డెర్ల ST సాధన సమితి అధ్యక్షురాలు, డాక్టర్ జెరిపేటి చంద్రకళ మరియు స్థానిక వడ్డెరలు, పఠాన్ చెరువు MLA, శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు.
రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్ గారికి, VSSS తరఫున ST వినతి పత్రం ఇచ్చి, అసెంబ్లీలో వడ్డెర్ల ST హక్కుపై మాట్లాడమని అభ్యర్ధించడంలో సహకరించిన కోకాపేట వడ్డెర్ల బృందానికి మరియు నాయకత్వం వహించిన మహిపాల్… More
వడ్డెర్ల ST సాధన సమితి అధ్యక్షురాలు, డాక్టర్ జెరిపేటి చంద్రకళ మరియు స్థానిక వడ్డెరలు, సంగారెడ్డి MLA, శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు.
రఘువీరా రెడ్డి గారు ఈరోజు విడుదల చేసిన AP కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో, వడ్డెరులకు SC అంటూ ఒక కంఫ్యూషన్ కనబడుతోంది. ఈ విషయాన్ని రఘు వీరారెడ్డి గారి నోటీసు కు తీసుకుపోవడం లో అందరూ సహకరించాలని నేను… More