ST Only Press Clippings
Here we have placed all Press Clippings related to Vaddera's ST Only related news and events
Click on the Title of the appeal to see the details of the press clipping
VSSS వ్యూహాత్మక ST సాధన లో, పాలకులకు ఇచ్చిన ST వినతుల లోకల్ పేపర్ క్లిప్పింగులను సైతం భద్రపరిచి, అసలైన అంతిమ ఢిల్లీ పోరు డాక్యుమెంట్లో భద్రపరచడం కీలకం
30/10/2019 - 18:39
ప్రకాశం జిల్లాలో వడ్డెర్ల ST వినతులు జూన్ 22 వ తేదీనాడే ఆరంభం అయ్యాయి.
దౌర్భాగ్యం ఏమిటంటే, ప్రకాశం లోని స్థానిక కుల లీడర్లే ఈ వినతులను లోకల్ పేపర్లలో రాకుండా అడ్డుకుంటున్నారు.
06/07/2019 - 13:37
రకాశం జిల్లాలో వడ్డెర్ల ST వినతులు జూన్ 22 వ తేదీనాడే ఆరంభం అయ్యాయి.
దౌర్భాగ్యం ఏమిటంటే, ప్రకాశం లోని స్థానిక కుల లీడర్లే ఈ వినతులను లోకల్ పేపర్లలో రాకుండా అడ్డుకుంటున్నారు.
06/07/2019 - 13:33
ప్రొఫెసర్ ఓర్సు రంగయ్య గారు చొరవ తీసుకుని, సమయం చేసుకుని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని, పలువురు MLA లకు మన 'ST ఓన్లీ' వినతులు ఇవ్వడాన్ని కులం హర్షిస్తోంది.
06/07/2019 - 13:26
ప్రొఫెసర్ ఓర్సు రంగయ్య గారు చొరవ తీసుకుని, సమయం చేసుకుని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని, పలువురు MLA లకు మన 'ST ఓన్లీ' వినతులు ఇవ్వడాన్ని కులం హర్షిస్తోంది.
06/07/2019 - 13:23
స్థానిక వడ్డెర్లు వెల్లువలా వచ్చి మన ST హక్కు వినతిని, వారు ఎన్నుకున్న ప్రతినిధులకు ఇవ్వడం సంతోషం. నిన్న రాయచోటి లో ఈ కార్యక్రమం నిర్వహించిన కుల సోదరులకు పేరు పేరునా ధన్యవాదాలు.
06/07/2019 - 13:15
డ్డెర్ల ST సాధన సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు మరియు స్థానిక వడ్డెరలు, ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు, కడప MLA శ్రీ అంజాద్ బాషా గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన…
More
06/07/2019 - 13:12
మూడవ ప్రయత్నంలో, నేను కుత్బుల్లాపూర్ MLA గారికి మన ST హక్కు వినతి ఇవ్వడంలో సఫలీకృతురాలునయ్యాను👍.
06/07/2019 - 13:04
పెద్దపల్లి వడ్డెర విద్యార్థులు సమయం చేసుకుని, VSSS ST వినతి పత్రాన్ని వారి MLA, దాసరి మనోహర్ రెడ్డి గారికి సమర్పించడమే కాదు, ఆ మ్యాటర్ లోకల్ పేపర్లో వచ్చేట్టు చేయడం హర్షదాయకం.
05/05/2019 - 08:15
VSSS వ్యూహాత్మక ST సాధన ఆచరణలోని, TS గౌరవ MLA లకు ఇస్తున్న, "ST ఓన్లీ!", వినతుల్లో భాగంగా, 29 మార్చ్ 2019 న, కొల్లాపూర్ MLA హర్షవర్ధన్ రెడ్డి గారికి, అసెంబ్లీలో మన ST హక్కు పై పోరాడమని వినతిని…
More
31/03/2019 - 22:05
వడ్డెర్ల ST సాధన సమితి అధ్యక్షురాలు, డాక్టర్ జెరిపేటి చంద్రకళ మరియు స్థానిక వడ్డెరలు, పఠాన్ చెరువు MLA, శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు.
22/03/2019 - 18:03
రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్ గారికి, VSSS తరఫున ST వినతి పత్రం ఇచ్చి, అసెంబ్లీలో వడ్డెర్ల ST హక్కుపై మాట్లాడమని అభ్యర్ధించడంలో సహకరించిన కోకాపేట వడ్డెర్ల బృందానికి మరియు నాయకత్వం వహించిన మహిపాల్…
More
22/03/2019 - 18:00
వడ్డెర్ల ST సాధన సమితి అధ్యక్షురాలు, డాక్టర్ జెరిపేటి చంద్రకళ మరియు స్థానిక వడ్డెరలు, సంగారెడ్డి MLA, శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు.
22/03/2019 - 17:56
నిన్న అనగా 8 మార్చ్ రోజున, ఉమ్మడి నల్గొండ మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, మన వడ్డెర సోదరులు కలిసి మన న్యాయ మైన ST డిమాండు గురించి తెలంగాణ అసెంబ్లీ లో మాట్లాడమని వినతి సమర్పించారు.
09/03/2019 - 10:41
ఇలా అన్ని నియోజకవర్గాల్లో, మన న్యాయమైన ST డిమాండును గౌరవ MLA లకు వివరించి, ఆ లోకల్ మీడియా క్లిప్పులను మన VSSS వెబ్సైటు లో భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మనము సేకరిస్తున్న ప్రతి చుక్క, మన ఆఖరి పోరు వేదిక…
More
24/02/2019 - 19:23