VSSS సభ్యుడిగా మన ST పోరాటానికి మద్దతు పలకడం చాలా సులభం. మీకు కావలసిందల్లా 1. పేరు 2. మొబైల్ నంబర్. క్రింది ఫాం నింపి పంపితే. VSSS ఎడిటర్లు లేదా ఇంచార్జ్లు సంప్రతించి మీ అకౌంట్ క్రియేట్ చేస్తారు మరియు వారే, మీకు త్వరలో లాగిన్ వివరాలు తెలియజేస్తారు
ముఖ్య గమనిక: 'నేను రోబోట్ ని కాదు' టిక్ చేసిన తరువాతే, 'వివరాలు పంపించండి' బటన్ నొక్కండి
(ఏ కారణం చేతైనా, మీరు ఈ ఫాం నింపి పంపడంలో విఫలం అయితె, మీ పేరు, మొబైల్ నంబర్, మెంబర్ క్యాటగిరీ మరియు మెయిల్ ఐడిని 9491042052 కి SMS/Whatsapp చెయ్యండి. VSSS ప్రతినిధులు మిమ్ములను సంప్రదించి, మీ మెంబర్షిప్ OK చేస్తారు )