సోమవారం, జూన్ 17, 2019 - 09:35
ఫైలు | సైజు |
---|---|
MP_వినతి_ప్రెస్_నోట్_నమూనా.pdf (67.79 కిబై) | 67.79 కిబై |
MP లకు మన న్యాయమైన ST హక్కు వినతి ఇచ్చిన తరువాత, స్థానిక(లోకల్) మీడియా లో వచ్చేట్టు చేయాలి. ఈ లోకల్ మీడియా క్లిప్పులు మన ST పోరులో ఢిల్లీ వరకు అవసరం ఉంటాయు. ఈ విషయంలో మీకు సహాయం గా ఉంటుందనే, ఈ నమూనా ప్రెస్ నోట్ ఇస్తున్నాము.
గమనిక: ఈ నమూనా ప్రెస్ నోట్ లో, సందర్భానుసారంగా మార్పులు చేసి ఉపయోగించుకోవాలి