Skip to main content
దయచేసి వేచివుండండి...

Elections 2019 ST Placard in Telugu

గమనిక: ముందుగా ఈ విషయానికి సంబంధించిన PDF లు/ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఈ కంటెంట్ పై పూర్తి అవగాహన వస్తుంది

ఫైలు సైజు
2019_placard_elections.pdf (44.53 కిబై) 44.53 కిబై

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది

తెలుగు వడ్డెర్ల ముఖ్య సమస్య ST  అని చెప్పుకోవడానికి మనకు ఒక సువర్ణావకాశం వచ్చింది!

ఇప్పుడు పోటీ చేసే ప్రతి అభ్యర్థి మన ఇంటికి లేదా పని చేసే ప్రాంతానికి వచ్చి మన ఓటు అభ్యర్ధిస్తాడు. అలా వచ్చిన MLA లకు మన ఓటు కావాలంటే, అసెంబ్లీ లో మన ST తీర్మానం కోసం ప్రయత్నించాలని చెప్పాలి! వచ్చిన MP అభ్యర్థులకు,  పార్లమెంటు లో మన ST బిల్లు పాస్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పాలి

విద్య లేని వారు మాత్రమే కాదు, అందరూ మన ST హక్కు పై, అర్ధం అయ్యే విధంగా చెప్పడానికి, చిన్న ప్లకార్డు PDF కూడా తయారు చేశాను

మీరందరూ తప్పక ఈ ఎన్నికల సమయంలో, మనము 50 ఏళ్లుగా పోరాడుతున్న ST హక్కు పై అభ్యర్థులకు గట్టిగా వినిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను

Note: ప్రింటు చేసుకోవలసిన ప్లకార్డు కోసం మీకు కావలసిన PDF కోసం వెళ్ళ వలసిన లింకు క్రింద ఇస్తున్నాను.