గురువారం, ఫిబ్రవరి 21, 2019 - 20:56
ఫైలు | సైజు |
---|---|
MLA_వినతి_ప్రెస్_నోట్_నమూనా.pdf (63.67 కిబై) | 63.67 కిబై |
MLA లకు మన న్యాయమైన ST హక్కు వినతి ఇచ్చిన తరువాత, స్థానిక(లోకల్) మీడియా లో వచ్చేట్టు చేయాలి. ఈ లోకల్ మీడియా క్లిప్పులు మన ST పోరులో ఢిల్లీ వరకు అవసరం ఉంటాయు. ఈ విషయంలో మీకు సహాయం గా ఉంటుందనే, ఈ నమూనా ప్రెస్ నోట్ ఇస్తున్నాము.
గమనిక: ఈ నమూనా ప్రెస్ నోట్ లో, సందర్భానుసారంగా మార్పులు చేసి ఉపయోగించుకోవాలి