Skip to main content
దయచేసి వేచివుండండి...

VSSS అకౌంట్ వివరాలు

బ్యాంకు ఖాతా వివరాలు:
ఖాతా పేరు: VADDERLA ST SADHANA SAMITI
ఖాతా సంఖ్య: 38065087317 
బ్యాంక్ / బ్రాంచ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా / నానక్ రాం గూడా 
IFSC కోడ్: SBIN0015778
MICR కోడ్: 500002191 
BHIM UPI ID: vadderlasamiti@sbi (ఈ ఐడికి బ్యాంకులు మరియు డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు )

సభ్యత్వ రుసుము

1. లేబరర్( సభ్యత్వ రుసుము: రూ. 1): [రాయి, మట్టి, భవన నిర్మాణ దినసరి కూలీలు] వీరిది నామ మాత్రపు రుసుము. వీరిని సభ్యత్వ రుసుము కట్టమని అడగలేము 
2. విద్యార్ధి( సభ్యత్వ రుసుము: రూ. 10): [విద్యార్ధులు] వీరి సభ్యత్వ రుసుము కూడా తప్పనిసరి కాదు; అయితే వారు కట్టగలిగితే మాత్రమే స్వీకరిస్తాము 
3. ఉద్యోగి( సభ్యత్వ రుసుము: రూ. 100): [ఉద్యోగులు మరియు వ్యాపారులు] వీరు సభ్యులైన 30 రొజుల్లో, తప్పనిసరిగా సభ్యత్వ రుసుము కట్టాలి.
4. ఉచితం( సభ్యత్వ రుసుము: రూ. 0)[మహిళలు, వయోజనులు(>60 సం.) మరియు వికలాంగులు] వీరు ఎలాంటి సభ్యత్వ రుసుము కట్టనవసరం లేదు