నిన్న అనగా 8 మార్చ్ రోజున, ఉమ్మడి నల్గొండ మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, మన వడ్డెర సోదరులు కలిసి మన న్యాయ మైన ST డిమాండు గురించి తెలంగాణ అసెంబ్లీ లో మాట్లాడమని వినతి సమర్పించారు. జర్నలిస్టు గా సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ, వడ్డెర్ల ST హక్కు పై, స్థానిక MLA గారికి వివరించడం లో చొరవ తీసుకున్న మన సోదరుడు, వరికుప్పల తోనేశ్వర్ నాయకత్వం వహించిన బృందానికి, తెలుగు వడ్డెరలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇలా అందరూ ముందుకు వచ్చి వడ్డెర్ల ST హక్కుపై గొంతు విప్పితే, AP వలే, తెలంగాణా అసెంబ్లీ లో కూడా తీర్మానం దిశగా పురోగతి కనిపించడం ఖాయం💐
Thanks again🙏
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
Places related to ST Only Press Clips
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
Clipping Category