AP లో వడ్డెర్ల ST పోరాటానికి ఇంత ఊపు వచ్చిన తరువాతైనా, మన వారు ST నినాదాన్ని ముందు వరుసలో ఉంచుతారంటారా ? ఉంచుతారంటారా?
ఇన్ని పోరాటాల క్యూలో, ST నినాదం, తోసుకుని ముందుకు వెళుతుందా?
1. MBC లిస్టు లో వడ్డెర కులం లేదని పోరాటం!
2. అవకాశం దొరికితే చాలు, ఇదాతే కమీషన్ DNT ల బ్రతుకు మార్చేస్తుందనే పబ్లిసిటీ పోరాటం
3. BC ల్లో పాతుకు పోయినా పదవులు దక్కలేదని పోరాటం.
4. BC లతో కలిసి ఏర్పచుకున్న రాజకీయ రహదారిలో, ఎక్కడ ST పోరాటం రోడ్ బ్లాక్ చేస్తుందో అన్న ఆరాటం!
5. లోన్లు, కాంట్రాక్టులు, లీజులు సరిపోవడం లేదని పోరాటం
6. MP/MLA టికెట్ల కోసం ఆరాట పోరాటం
7. తట్టల్, బుట్టల్, జమీందారీ వడియరాజుల్ పోరాటం
9. హక్కుల కోసం పోరాటం('హక్కులు వివరించండి సామీ!' అని అడిగితే, నో ఆన్సర్😢)
10. అబోవ్ అల్, ఐక్యమత్యం ...సారీ! ఐకమత్యం కోసం పోరాటం!
ఇలాంటి ఎన్నో వ్యూహాత్మక ఆరాటాలతో, పోరాటాలు చేస్తున్న నాయకులన్న కులం లో, ST వీటిని అధిగమించి, ముందు వరస లో కూర్చోగలదంటారా? Just my concern!
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది