Skip to main content
దయచేసి వేచివుండండి...

రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్ గారికి, VSSS తరఫున ST వినతి పత్రం ఇచ్చి, అసెంబ్లీలో వడ్డెర్ల ST హక్కుపై మాట్లాడమని అభ్యర్ధించారు

Submitted by vsss on 22, Mar 2019

రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్ గారికి, VSSS తరఫున ST వినతి పత్రం ఇచ్చి, అసెంబ్లీలో వడ్డెర్ల ST హక్కుపై మాట్లాడమని అభ్యర్ధించడంలో సహకరించిన కోకాపేట వడ్డెర్ల బృందానికి మరియు నాయకత్వం వహించిన మహిపాల్ మరియు యాదగిరి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు.

Places related to ST Only Press Clips
Clipping Category

శేరిలింగంపల్లి నియోజకవర్గ MLA, శ్రీ అరెకపూడి గాంధీ గారిని కలిసి మన ST హక్కును వివరించి, అసెంబ్లీ లో మాట్లాడ వలసిందిగా, విజ్ఞప్తి చేశాము

Submitted by vsss on 24, Feb 2019

ఇలా అన్ని నియోజకవర్గాల్లో, మన న్యాయమైన ST డిమాండును గౌరవ MLA లకు వివరించి, ఆ లోకల్ మీడియా క్లిప్పులను మన VSSS వెబ్సైటు లో భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మనము సేకరిస్తున్న ప్రతి చుక్క, మన ఆఖరి పోరు వేదిక ఢిల్లీలో(పార్లమెంటు) వద్ద కీలకం అవుతాయి.

అందరు సహకరిస్తే, రెండు తెలుగు రాష్ట్రల్లో, లక్ష్య డిజిటల్ ST పిటీషన్లే కాదు, వందల/వేల మీడియా క్లిప్పులు అనతికాలంలోనే సిద్ధం చేసుకొవచ్చు.

Long way to go! Goodluck to us and our ST cause👍

Dr. Chandrakala Jeripeti
Vadderla ST Sadhana Samiti
789 368 2052

 

 

Places related to ST Only Press Clips
Clipping Category
Subscribe to రంగారెడ్డి(RGRD)