Skip to main content
దయచేసి వేచివుండండి...

పెద్దపల్లి వడ్డెర విద్యార్థులు ST వినతి పత్రాన్ని వారి MLA దాసరి మనోహర్ రెడ్డి గారికి సమర్పించారు

Submitted by vsss on 5, May 2019

పెద్దపల్లి వడ్డెర విద్యార్థులు సమయం చేసుకుని, VSSS ST వినతి పత్రాన్ని వారి MLA, దాసరి మనోహర్ రెడ్డి గారికి సమర్పించడమే కాదు, ఆ మ్యాటర్ లోకల్ పేపర్లో వచ్చేట్టు చేయడం హర్షదాయకం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవులకు మరియు వారికి నాయకత్వం వహించిన సల్ల భాస్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని, మిగిలిన తెలంగాణ MLA లకు కూడా ST వినతులిచ్చి, ప్రెస్ కవరేజ్ చేయించి, ఆ క్లిప్పును VSSS వెబ్ సైటు లో భద్ర పరచి, మన వ్యూహాత్మక డిల్లీ పోరుకు సహకరించాలని, నేను మరో సారి విజ్ఞప్తి చేస్తున్నాను🙏

మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info

Places related to ST Only Press Clips
Clipping Category
Subscribe to పెద్దపల్లి(PDPL)