రాయచోటి MLA మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్
స్థానిక వడ్డెర్లు వెల్లువలా వచ్చి మన ST హక్కు వినతిని, వారు ఎన్నుకున్న ప్రతినిధులకు ఇవ్వడం సంతోషం. నిన్న రాయచోటి లో ఈ కార్యక్రమం నిర్వహించిన కుల సోదరులకు పేరు పేరునా ధన్యవాదాలు.
అన్ని నియోజక వర్గాల్లో, సంఘాలకు మరియు నాయకులకు అతీతంగా, వడ్డెర యువత ఇలాంటి ఉత్సాహం చూపి వినతుల సమర్పించి, ఆ సమాచారాన్ని స్థానిక పేపర్లో వచ్చెట్టు చేస్తే, మనం ఢిల్లీ లో చేసే ST పోరు తుది ఘట్టానికి ఎంతో ఉపయోగం👌
Note: TS అండ్ AP ల్లో త్వరితంగా మీ నియోజకవర్గ వినతి PDF కావాలంటే, నాకు ఈ నంబర్లపై కాల్ చెయ్యండి
7893682052/9550136660
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info
Places related to ST Only Press Clips
- Read more about రాయచోటి MLA మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
Clipping Category