Skip to main content
దయచేసి వేచివుండండి...
చంద్రకళ మేడమ్ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన అన్ని డౌన్‌లోడ్‌లు ఇక్కడ పోస్ట్ చేయబడ్డాయి

మూసాపేట్ లక్ష్మికల సినిమా కాంప్లెక్స్ పై వేసిన పార్టీషన్ సూట్ వివరాలు

Submitted by vsss on 29, Jun 2024
జైపాల్ గారి ఆస్తిలో సమాన వాటా కోసం రవి చేస్తున్న దాడిని దాడిని తిప్పికొట్టడానికి, జైపాల్ గారు మూసాపేట్ లక్ష్మికల సినిమా కాంప్లెక్స్ పై వేసిన పార్టీషన్ సూట్ వివరాలు. కలిసున్నంత కాలం, నాకు పూర్తి కుటుంబ/సాంఘిక అన్యాయం చేసిన మా నాన్న జెరిపేటి రాములు గారు మరియు పెద్ద నాన్న జెరిపేటి జైపాల్ గారు, ఇప్పుడు ఆస్తుల కోసం ఒకరిపై ఒకరు కేసులేసుకుంటూ, మా అమ్మ చావును కూడా అపహాస్యం చేస్తున్నారు. మా అమ్మ చనిపోయందని ఈ కేసుల్లో రాస్తూ, మా అమ్మ డెత్ సెర్టిఫికేట్ మాత్రం జత చేయకుండానే, కోర్టులను సైతం మానేజ్ చేస్తున్న మా నాన్న మరియు పెద్ద నాన్నలకు, మా అమ్మ చావులోని నిజాల్ని మరియు మా అమ్మ ఫోటోలు & ఆనవాళ్లను రూపు

జైపాల్ గారి దత్త పుత్రుడిగా రవీందర్ రాజు పీటీషన్ పై 2021 లో వెలువడిన తీర్పు

Submitted by vsss on 29, Jun 2024
జైపాల్ గారి దత్త పుత్రుడిగా రవీందర్ రాజు పీటీషన్ పై 2021 లో వెలువడిన తీర్పు

చంద్రకళకు కూడా సమాన నాయ్యం జరిగిందని రాసిన ఆస్తుల సెటిల్మెంట్ రెలింక్విష్ డాక్యుమెంట్ లో నిజం ఉందా?

Submitted by vsss on 26, Jun 2024

ఈ MOU రవీందర్ రాజును Mr. జైపాల్ దత్తపుత్రుడిగా పేర్కొంటుంది. ఈ MOU రవీందర్ ను రాములు కుమారుడిగా లేదా ఈ MOU లో పేర్కొన్న ఆస్తులకు వారసుడిగా పేర్కొనలేదు.

ఈ MOU చంద్రకళకు జెరిపేటి కుటుంబం చేసిన అన్యాయాన్ని దాచిపెట్టింది. ఇది చంద్రకళ పరస్పర విడాకులు మరియు శశికళ యొక్క చెడిపోయిన వివాహాన్ని విస్మరిస్తుంది. ఈ MOU పిల్లలందరూ సంతోషంగా పెళ్లి చేసుకున్నారని మరియు జీవితంలో స్థిరపడ్డారని ఒక తప్పుడు ప్రకటన కూడా చేస్తుంది.

అద్దె ఇళ్లపై ఆస్తి పరులైన చుట్టాలు దాడులు చేస్తే, గుట్టుగా బ్రతకడం సాధ్యమేనా!

Submitted by vsss on 5, Mar 2024
జెరిపేటి రాములు గారి ఆర్థిక కంట్రోల్ లో ఉన్న చుట్టాలు, తల్లిలేని జెరిపేటి చంద్రకళ ఇంటిపై మాత్రమే ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇలా నాలుగు సార్లు దాడి చేసినా, మేము ఎందుకు మౌనంగా ఉన్నాము. ఇవన్నీ తెలుసు కోవాలంటే, క్రింద ఇచ్చిన PDF డౌన్లోడ్ చేసుకుని చదువగలరు

చంద్రకళ ఆవేదన: అక్షర రూపంలో

Submitted by vsss on 29, Feb 2024
2017 లో నేను కులం లోకి వచ్చిన కొత్తలో, కొందరు కుల నాయకులు, నా సమానత్వ ప్రశ్నను అర్థం చేసుకోకుండా,నాకు న్యాయం చేస్తాం అని విసిగించే వారు. ఆ సమయంలో, నేను సమస్యను పూర్తిగా వివరించడమే కాకుండా, సత్వర పరిష్కారానికి రెండు ఆప్షన్స్ కూడా ఒక pdf లో రాసి పోస్ట్ చేశాను. క్రింద ఇచ్చిన pdf డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివితే మీకు అసలు కథ అర్థం అవుతుంది. జెరిపెటి చంద్రకళ 789 368 2052
Subscribe to వ్యక్తిగత డౌన్‌లోడ్‌లు