స్వతంత్రవీరుడు వడ్డే ఓబన్న 204 జయంతి ఉత్సవాలు 11 జనవరి 2021
- Read more about స్వతంత్రవీరుడు వడ్డే ఓబన్న 204 జయంతి ఉత్సవాలు 11 జనవరి 2021
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
వడ్డే ఓబన్న 1816 జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించారు. ఓబన్న గారు సంచార జాతికి చెందిన, వడ్డెర కులానికి చెందిన వారు.
ఆ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధీనంలో ఉన్న భారతదేశంలో, రేనాటి పాలేగాళ్లకు మరియు కుంఫనీ(ఈస్ట్ ఇండియా కంపెనీని రేనాడులో అలా పిలిచే వారు) కి తవర్జీ(అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలెగాళ్లకు ఇచ్చే భత్యం) విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి.