VSSS, వడ్డెర్లకు ST సాధనలో ఎలా సహకరిస్తుంది?
- Read more about VSSS, వడ్డెర్లకు ST సాధనలో ఎలా సహకరిస్తుంది?
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
18 నెలల వ్యవధిలో, మూడు దశలలో, వడ్డెర్లకు ST సాధించే ప్రణాళికను VSSS సిద్ధం చేసింది. ముందుగా లక్ష డిజిటల్ ఆన్లైన్ ST పిటీషన్లు సిద్ధం చేసుకుని, పిదప MP లను MLA లకు మన ST హక్కు వివరించాలి. చివరగా, ఢిల్లీ లో ప్రజాస్వామ్య పోరాటం చేసి ST సాధించే విధంగా రూపొందించిన కార్యాచరణ ను అమలుపరుస్తుంది .
ఈ ప్రణాళిక వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు.
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి