To,
శ్రీ K. పవన్ కళ్యాణ్ గారు,
జనసేన పార్టీ ప్రెసిడెంట్,
జనసేన పార్టీ కార్యాలయం, హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రం
From, తెలుగు రాష్ట్రాల వడ్డెరలు
గౌరవనీయులైన జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి,
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీర గాధను, మొట్ట మొదటి సారిగా రీసెర్చ్ చేసి, 'రేనాటి సూర్యచంద్రులు' గ్రంధం రాసి, ప్రపంచానికి పరిచయం చేసిన డాక్టర్ తంగిరాల సుబ్బారావు గారు కూడా, సైరా సినిమాలో వడ్డె ఓబన్న… More
సైరా సినిమా తీసినోళ్లు, తమిళ మార్కెట్ కోసం, వడ్డె ఓబన్న పాత్రను తమిళ పాండి గా మార్చి, చరిత్రను ఖూనీ చేయడమే కాకుండా, వడ్డెర స్వాతంత్ర్య సమరయోధునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు కాబట్టి నిరసనగా పులివెందుల… More
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఐదవతరం వారసుడు, దస్తగిరి రెడ్డి గారు, మోజో చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, వడ్డె ఓబన్న సూరత్వం, విస్వాసం మరియు గొప్పతనాన్ని వివరించడం వినండి🙏 (పూర్తి ఇంటర్వ్యూ లింకు https… More
నరసింహారెడ్డి గాధలో వడ్డె ఓబన్న పాత్ర గురించి, మరియు సైరా సినిమాలో ఈ పాత్రకు జరిగిన అన్యాయం గురించి, TV చానల్స్ కోసం, నా భర్త Dr. OSK రాజు చేసిన ఈ చిన్న వీడియోను చూసి మీ అభిప్రాయాలను తెలుపగలరు
మీ… More