Skip to main content
దయచేసి వేచివుండండి...

సైరా సినిమాకు మూలమైన రేనాటి సూర్యచంద్రులు గ్రంథ రచయిత తంగిరాల గారు వడ్డెర ఓబన్న పాత్రపై ఇచ్చిన వివరణ

Submitted by vsss on 13, Dec 2020

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీర గాధను, మొట్ట మొదటి సారిగా రీసెర్చ్ చేసి, 'రేనాటి సూర్యచంద్రులు' గ్రంధం రాసి, ప్రపంచానికి పరిచయం చేసిన డాక్టర్ తంగిరాల సుబ్బారావు గారు కూడా, సైరా సినిమాలో వడ్డె ఓబన్న పాత్ర లేక పోవడాన్ని తప్పుపట్టారు. (26 సెప్టెంబర్ 2019 న బెంగళూర్ లో డాక్టర్ తంగిరాల సుబ్బారావు గారి స్వగృహంలో, నా భర్త Dr. OSK రాజు గారు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు)

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి

789 368 2052

వడ్డెర్ల ST సాధన సమితి

సైరా సినిమాలో వడ్డె ఓబన్న పాత్రకు జరిగిన అన్యాయం పై పులివెందుల ప్రెస్మీట్ 24 సెప్టెంబర్ 2019

Submitted by vsss on 13, Dec 2020

సైరా సినిమా తీసినోళ్లు, తమిళ మార్కెట్ కోసం, వడ్డె ఓబన్న పాత్రను తమిళ పాండి గా మార్చి, చరిత్రను ఖూనీ చేయడమే కాకుండా, వడ్డెర స్వాతంత్ర్య సమరయోధునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు కాబట్టి నిరసనగా పులివెందుల లో ప్రెస్మీట్ పెట్టడం జరిగింది. ఇందులో నా భర్త, Dr. OSK రాజు గారు పాల్గొన్నారు

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి

89 368 2052

డ్డెర్ల ST సాధన సమితి www.vsss.info

వడ్డె ఓబన్న సూరత్వం, విశ్వాసాన్ని వివరిస్తున్న రెడ్డిగారి 5 వ తరం వారసుడు దస్తగిరి రెడ్డి

Submitted by vsss on 13, Dec 2020

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఐదవతరం వారసుడు, దస్తగిరి రెడ్డి గారు, మోజో చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, వడ్డె ఓబన్న సూరత్వం, విస్వాసం మరియు గొప్పతనాన్ని వివరించడం వినండి🙏 (పూర్తి ఇంటర్వ్యూ లింకు https://youtu(dot)be/0VmJT-QNZy8)

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి

వడ్డెర్ల ST సాధన సమితి

www.vsss. info

నరసింహారెడ్డి గాధలో వడ్డె ఓబన్న పాత్ర: సైరా సినిమాలో ఈ పాత్రకు జరిగిన అన్యాయం

Submitted by vsss on 13, Dec 2020

నరసింహారెడ్డి గాధలో వడ్డె ఓబన్న పాత్ర గురించి, మరియు సైరా సినిమాలో ఈ పాత్రకు జరిగిన అన్యాయం గురించి, TV చానల్స్ కోసం, నా భర్త Dr. OSK రాజు చేసిన ఈ చిన్న వీడియోను చూసి మీ అభిప్రాయాలను తెలుపగలరు

మీ సోదరి,

Dr. చంద్రకళ జెరిపేటి

789 368 2052

వడ్డెర్ల ST సాధన సమితి

సైరా సినిమాలొ వడ్డె ఓబన్న పాత్రకు జరిగిన అన్యాయం పై సమీక్ష మరియు భవిష్యత్ కార్యాచరణ

Submitted by vsss on 13, Dec 2020

సైరా సినిమాలొ వడ్డె ఓబన్న పాత్రకు జరిగిన అన్యాయం పై సమీక్ష మరియు భవిష్యత్ కార్యాచరణ

Dr. చంద్రకళ జెరిపేటి

789 368 2052

వడ్డెర్ల ST సాధన సమితి

వడ్డే ఓబన్న ను వడ్డెర్ల కుల ఐకాన్ గా పెట్టుకుంటే తప్పేంటి

Submitted by vsss on 13, Dec 2020

వడ్డెర్ల ST సాధన సమితి, ST సాధన వదలి ఓబన్న మీద పడ్డారు? సైరా సినిమాలో ఓబన్న పాత్ర ఉంది కదా, బాగానే చూపారు కదా! ఎందుకు ప్రశ్నించాలి? సైరా పై మనం వేసిన ఈ కోర్టు కేసు,లో మనము గెలుస్తామా? రిట్ వేసి ఏం సాధించాం? ఎందుకు ఓబన్ననే ఐకాన్ గా పెట్టాలి? ఇలాంటి సంభర్దోచిత ప్రశ్నలకు, వడ్డెర్ల ST సాధన సమితి ఉపాధ్యక్షులు, Dr. ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు గారు, ఇచ్చిన వివరణలపై మీ విలువైన అభిప్రాయాలు తెలుపగలరు🙏

Dr. చంద్రకళ జెరిపేటి

789 368 2052

వడ్డెర్ల ST సాధన సమితి

Dr. తంగిరాల సుబ్బారావు గారు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా చేసిన సందేశం

Submitted by vsss on 13, Dec 2020

రేనాటి వీరులను ప్రపంచానికి పరిచయం చేసిన Dr. తంగిరాల సుబ్బారావు గారు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా చేసిన సందేశం

వడ్డెర్ల సంక్రాంతి సంబరాలు, వడ్డే ఓబన్న జయంతి, జనవరి 11 నుండే ప్రారంభం కావాలి

Submitted by vsss on 13, Dec 2020

ఈ సారి వడ్డెర్ల సంక్రాంతి సంబరాలు, వడ్డే ఓబన్న జయంతి, జనవరి 11 నుండే ప్రారంభం కావాలి👍 సంచార వడ్డెర్ల నుండి ఉద్భవించి, భరతమాతను బ్రిటీష్ నుండి విముక్తి చేయడం కోసం కత్తి పట్టిన గెరిల్లా యుద్ధవీరుడు మరియు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సైన్యాదక్షుడికి చరిత్రలో సముచిత స్థానం కల్పించడం లో సభ్యసమాజం పూర్తిగా విఫలమైంది. ఆ విషయం, సైరా సినిమా విడుదలలో అందరికీ తెలిసిపోయింది! ఇప్పుడు 2020 వచ్చేసింది. మన వీరుడికి సముచిత స్థానం కల్పించే ప్రయత్నానికి, జనవరి 11 న వచ్చే వడ్డే ఓబన్న జయంతి నుండే శ్రీకారం చుట్టాలి! ఈ విషయాన్ని విశదీకరిస్తూ, ఎందుకు చేయాలి? ఎలా చేయాలి?

Dr. తంగిరాల సుబ్బారావుగారికి, వారి బెంగుళూరు స్వగృహంలో శాలువతో సత్కారం

Submitted by vsss on 13, Dec 2020

రేనాటి స్వాతంత్ర్య సమర యుధ్ధవీరుడు వడ్డే ఓబన్న జయంతి నాడు, ఓబన్న వీరత్వాన్ని పరిశోధించి ప్రపంచానికి తెల్పిన Dr. తంగిరాల సుబ్బారావుగారికి, వారి బెంగుళూరు స్వగృహంలో, శాలువతో సత్కారం మరియు ఓబన్న జ్ఞాపిక బహుకరణ

Subscribe to Vadde Obanna