Skip to main content
దయచేసి వేచివుండండి...

బీసీ కార్పొరేషన్ల డాక్యుమెంట్ 2020

Submitted by vsss on 22, Jul 2020

దయచేసి  బీసీ కార్పొరేషన్ల  డాక్యుమెంట్  2020 ని  క్రింద ఉన్న లింకు ద్వారా డౌన్లోడ్ చేయండి 

వడ్డెర్ల ST డాక్యుమెంట్ పాంప్లెట్ (ఒక పేజి తెలుగు PDF)

Submitted by vsss on 30, Oct 2019

వడ్డెర్ల ST అర్హతలు, మరియు సాంఘిక స్థితిగతులను అందరికీ అర్ధమయ్యే విధంగానే కాదు, సులభంగా ఒక A4  షీట్ లో ప్రింట్ చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. క్రింద ఉన్న PDF ను డౌన్లోడ్ చేసుకుని, ఒక A4 షీట్ లో రెండు వైపులా ప్రింట్ చేసుకుని, మధ్యలో మడత పెడితే, ఒక చిన్న పాంప్లెట్ గా మారుతుంది.

 

దీన్ని, మన ST వినతులకు జత చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

Elections 2019 ST Placard in Telugu

Submitted by vsss on 18, Mar 2019

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది

తెలుగు వడ్డెర్ల ముఖ్య సమస్య ST  అని చెప్పుకోవడానికి మనకు ఒక సువర్ణావకాశం వచ్చింది!

ఇప్పుడు పోటీ చేసే ప్రతి అభ్యర్థి మన ఇంటికి లేదా పని చేసే ప్రాంతానికి వచ్చి మన ఓటు అభ్యర్ధిస్తాడు. అలా వచ్చిన MLA లకు మన ఓటు కావాలంటే, అసెంబ్లీ లో మన ST తీర్మానం కోసం ప్రయత్నించాలని చెప్పాలి! వచ్చిన MP అభ్యర్థులకు,  పార్లమెంటు లో మన ST బిల్లు పాస్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పాలి

విద్య లేని వారు మాత్రమే కాదు, అందరూ మన ST హక్కు పై, అర్ధం అయ్యే విధంగా చెప్పడానికి, చిన్న ప్లకార్డు PDF కూడా తయారు చేశాను

MLA_వినతి పత్రం తాలూకు నమూనా ప్రెస్ నోట్

Submitted by vsss on 21, Feb 2019

MLA లకు మన న్యాయమైన ST హక్కు వినతి ఇచ్చిన తరువాత, స్థానిక(లోకల్) మీడియా లో వచ్చేట్టు చేయాలి. ఈ లోకల్ మీడియా క్లిప్పులు మన ST పోరులో ఢిల్లీ వరకు అవసరం ఉంటాయు.  ఈ విషయంలో మీకు సహాయం గా ఉంటుందనే, ఈ నమూనా ప్రెస్ నోట్ ఇస్తున్నాము.

 

గమనిక: ఈ నమూనా ప్రెస్ నోట్ లో, సందర్భానుసారంగా మార్పులు చేసి ఉపయోగించుకోవాలి

మన న్యాయమైన ST హక్కు పై మాట్లాడమని ఇచ్చే వినతి పత్రం తో పాటు మీరు జత చేయవలసిన సంతకాలు.pdf ఫైల్

Submitted by vsss on 21, Feb 2019

సిగ్నేచర్ ఫైల్ లో 20 సంతకాలు చేర్చవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది ఉంటే, ఎక్కువ కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు

 

గమనిక: వినతి పత్రానికి వడ్డెర్లు ఎన్ని ఎక్కువ సంతకాలు కలిపి ఇవ్వగలిగితే, ST పోరుకు అంత బలం చేకూరుతుంది

Subscribe to Common Downloads