Skip to main content
దయచేసి వేచివుండండి...
Submitted by vsss on 24, Feb 2019

ఇలా అన్ని నియోజకవర్గాల్లో, మన న్యాయమైన ST డిమాండును గౌరవ MLA లకు వివరించి, ఆ లోకల్ మీడియా క్లిప్పులను మన VSSS వెబ్సైటు లో భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మనము సేకరిస్తున్న ప్రతి చుక్క, మన ఆఖరి పోరు వేదిక ఢిల్లీలో(పార్లమెంటు) వద్ద కీలకం అవుతాయి.

అందరు సహకరిస్తే, రెండు తెలుగు రాష్ట్రల్లో, లక్ష్య డిజిటల్ ST పిటీషన్లే కాదు, వందల/వేల మీడియా క్లిప్పులు అనతికాలంలోనే సిద్ధం చేసుకొవచ్చు.

Long way to go! Goodluck to us and our ST cause👍

Dr. Chandrakala Jeripeti
Vadderla ST Sadhana Samiti
789 368 2052

 

 

Places related to ST Only Press Clips
Clipping Category