స్థానిక వడ్డెర్లు వెల్లువలా వచ్చి మన ST హక్కు వినతిని, వారు ఎన్నుకున్న ప్రతినిధులకు ఇవ్వడం సంతోషం. నిన్న రాయచోటి లో ఈ కార్యక్రమం నిర్వహించిన కుల సోదరులకు పేరు పేరునా ధన్యవాదాలు.
అన్ని నియోజక వర్గాల్లో, సంఘాలకు మరియు నాయకులకు అతీతంగా, వడ్డెర యువత ఇలాంటి ఉత్సాహం చూపి వినతుల సమర్పించి, ఆ సమాచారాన్ని స్థానిక పేపర్లో వచ్చెట్టు చేస్తే, మనం ఢిల్లీ లో చేసే ST పోరు తుది ఘట్టానికి ఎంతో ఉపయోగం👌
Note: TS అండ్ AP ల్లో త్వరితంగా మీ నియోజకవర్గ వినతి PDF కావాలంటే, నాకు ఈ నంబర్లపై కాల్ చెయ్యండి
7893682052/9550136660
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info
Places related to ST Only Press Clips
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
Clipping Category