Skip to main content
దయచేసి వేచివుండండి...
Submitted by vsss on 5, May 2019

పెద్దపల్లి వడ్డెర విద్యార్థులు సమయం చేసుకుని, VSSS ST వినతి పత్రాన్ని వారి MLA, దాసరి మనోహర్ రెడ్డి గారికి సమర్పించడమే కాదు, ఆ మ్యాటర్ లోకల్ పేపర్లో వచ్చేట్టు చేయడం హర్షదాయకం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవులకు మరియు వారికి నాయకత్వం వహించిన సల్ల భాస్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని, మిగిలిన తెలంగాణ MLA లకు కూడా ST వినతులిచ్చి, ప్రెస్ కవరేజ్ చేయించి, ఆ క్లిప్పును VSSS వెబ్ సైటు లో భద్ర పరచి, మన వ్యూహాత్మక డిల్లీ పోరుకు సహకరించాలని, నేను మరో సారి విజ్ఞప్తి చేస్తున్నాను🙏

మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info

Places related to ST Only Press Clips
Clipping Category