VSSS వ్యూహాత్మక ST సాధన ఆచరణలోని, TS గౌరవ MLA లకు ఇస్తున్న, "ST ఓన్లీ!", వినతుల్లో భాగంగా, 29 మార్చ్ 2019 న, కొల్లాపూర్ MLA హర్షవర్ధన్ రెడ్డి గారికి, అసెంబ్లీలో మన ST హక్కు పై పోరాడమని వినతిని ఇచ్చారు.
ఇది మనం TS లో ఇస్తున్న మరియు ప్రెస్ నోట్ తో సహా ట్యాగ్ చేస్తున్న, 6 వ MLA వినతి👍
ఈ కార్యక్రమం మొత్తం ముందుండి నడిపించిన పాలమూరు వడ్డెర విద్యాధికుడు, ఓర్సు రంగయ్య గారికి, కురుమూర్తి గారికి మరియు వారి సంఘ సభ్యులకు, ST పోరు చేస్తున్న వడ్డెరలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు🙏
వీరిని స్ఫూర్తిగా తీసుకుని, అందరు TS శాసన సభ్యులకు మన ST ఓన్లీ వినతులు ఇవ్వడంలో సహకరించాలని, మన కులభంధువులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను🙏
ఎన్నికలైన వెంటనే, సేమ్ వినతులను, AP శాసన సభ్యులు మరియు ఇండియా మొత్తం లోని MP లకు ఇచ్చే కార్యక్రమాలను VSSS ముమ్మరం చేస్తుంది.
Places related to ST Only Press Clips
- Log in to post comments
Clipping Category