భోవి మహాగురు శ్రీ ఇమ్మడి సిద్దరమేశ్వర స్వామీజీ గారికి, తెలుగు వడ్డెర్ల స్వాగత వందనాలు🙏
"ST ఓన్లీ" నినాదంతో, నేను చేస్తున్న తెలుగు వడ్డెర్ల ST సాధన పోరును, మరియు www.vadderatimes. com & www.indiantemples. info లను స్వామీజీ ఆశీస్సులతోనే ప్రారంభించడం నా అదృష్టం!
అందరి కృషితో AP లో కమిటీ దిశగా కదలిన ఈ ST పోరు, తెలంగాణ లో మానిఫెస్టోల్లో కూడా లేకపోవడం మరియు మానిఫెస్టో డెడ్ లైన్ కూడా సమీపిస్తుండటం తో, హైదరాబాద్ వదలి రాలేక, స్వామిజీ గారిని విజయవాడ OCCI సభలో కలవలేకపోవడం పై చింతిస్తున్నాను
కృష్ణా తీరాన జరుగుతున్న, OCCI తొలి తెలుగు సభ సభ్యులకు అభినందనలు తెలుపుతూ, OCCI కోర్ డిమాండ్ - "ఒకే కులం ఒకే రిజర్వేషన్" పై చర్చించి, తెలుగు వడ్డెర్ల షెడ్యూల్ రిజర్వేషన్ సాధనకై, స్వామీజీ ఆధ్వర్యంలో తగు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ,
శుభాకాంక్షలతో,
Dr. JERIPETI CHANDRAKALA
789-368-2052
- Log in to post comments