గమనిక: ST సాధన VSSS కోసం విడుదలచేసే PDF/WORD/EXCEL డాక్యుమెంట్లు, వినతిపత్రాలు ఇక్కడ అప్లోడ్ చేయబడతాయి
సిగ్నేచర్ ఫైల్ లో 20 సంతకాలు చేర్చవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది ఉంటే, ఎక్కువ కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు
వడ్డెరలు ST లో కలుపుటకు AP ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటనలు, శ్రీకాకుళం తో మొదలవుతున్నాయి.
తెలుగు వడ్డెర్ల ST డాక్యుమెంట్ మొదటి డ్రాఫ్ట్ ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది.