Skip to main content
దయచేసి వేచివుండండి...

స్వతంత్రవీరుడు వడ్డే ఓబన్న 204 జయంతి ఉత్సవాలు 11 జనవరి 2021

Submitted by vsss on 7, Jan 2020

వడ్డే ఓబన్న 1816 జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించారు. ఓబన్న గారు సంచార జాతికి చెందిన, వడ్డెర కులానికి చెందిన వారు.

ఆ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధీనంలో ఉన్న భారతదేశంలో, రేనాటి పాలేగాళ్లకు మరియు కుంఫనీ(ఈస్ట్ ఇండియా కంపెనీని రేనాడులో అలా పిలిచే వారు) కి తవర్జీ(అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలెగాళ్లకు ఇచ్చే భత్యం) విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి.

ఓబన్న విగ్రహ ప్రతిష్టకు అనుమతి కొరకు విన్నపం

Submitted by vsss on 7, Jan 2020

వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్ఠ వినతిని మీ ప్రాంత కలెక్టర్ లేదా, రెవిన్యూ అధికారికి ఇవ్వవలసి ఉంటుంది.


వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్ఠ వినతికి ఇంకా సాయం కావాలంటే, నాకు కాల్ చేయగలరు.

Dr. జెరిపేటి చంద్రకళ
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి

వడ్డే ఓబన్నచిత్రం

Submitted by vsss on 7, Jan 2020

ప్రొఫెషనల్ పెయింటర్ వేస్తున్న ఓబన్న చిత్రం ఆలస్యం అవుతుండటంతో, ఈ చిత్రాన్ని నా కుమారుడు కీర్తన్ రాజు గీసాడు. ఇంకా బెటర్ ప్రొఫెషనల్ చిత్రం మనకు లభ్యమయ్యే లోపు ఈ చిత్రాన్ని వాడుకోగలరు

వడ్డే ఓబన్న జయంతి జరుపుకోవడానికి ఇంకా సాయం కావాలంటే, నాకు కాల్ చేయగలరు.

Dr. జెరిపేటి చంద్రకళ
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి

Subscribe to Vadde Obanna