- Log in to post comments
క్రింది ఫొటోలో ఉన్న వడ్డెర దుర్గారావు, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసి. ఇతడు, తన భార్య మరియు పిల్లలను వదలి, ఒక ఒరిస్సా అమ్మాయితో పారిపోయాడు. (ఆ తల్లి మరియు పిల్లలు, ఇప్పుడు భార్య పుట్టింట్లో, అమ్మమ్మ సంరక్షణలోనే ఉన్నారు. వారు పోస్ట్ చేయమంటేనే, ఆ వివరాలు ఇక్కడ పోస్టు చేస్తున్నాను) బయటికి, ఇది ఒక వ్యక్తి కి సంబంధించిన సమస్యలా కనిపించవచ్చు! నాకు మాత్రం ఇది ఒక సాంఘిక సమస్యగా గోచరిస్తుంది. ఇలాంటి శారీరక హింసతో కూడిన వృత్తి వల్ల వ్యసనాల మూలాన, వడ్డెర శ్రామికుల్లో, మూఢనమ్మకాలు, చేతబడులు, భార్యను అనుమానించే గుణాలు, వివాహేతర సంబంధాలు etc. ఎక్కువ కనిపిస్తాయి! ఇలాంటి సమస్యలు సమసి పోవాలంటే, సాంఘిక జీవన ప్రమాణాలు పెరగాలి. అది జరగాలంటే, వీరికి విద్య సంబంధిత ఉపాధి దొరకాలి. ఆ కల సాకారం కావాలంటే, వడ్డెర్లకు ST రిజర్వేషన్ కావాలి! ఇక విషయానికొస్తే, ఇప్పుదు దుర్గారావు ఆచూకీ కావాలి. మీలో ఎవరికైనా దుర్గారావు గారి ఆచూకీ తెలిస్తే, అతని మామగారైన నాగరాజు నంబర్ కు కాల్ చెయ్యండి. ఇంకా ఏదైనా సాయం చేయదలచినా, అతనికే కాల్ చేయండి. నాగరాజు ఫోన్ నంబర్: 9553971866/9550269894 థాంక్స్,
మీ సోదరి, జెరిపేటి చంద్రకళ
వడ్డెర్ల ST సాధన సమితి