- Log in to post comments
కేశవ్ నగర్ బస్తీ కూల్చివేత సమయంలో జరిగిన అవాంఛనీయ సంఘటనల్లో అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. చట్ట పరమైన చర్యలతో, అరెస్టులు జరిగిన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏడుపులు మరియ ఇంకా చాలా మందిని అరెస్టు చేస్తారు అనే భయాందోళనలు బస్తీలో కనిపిస్తున్నాయి. అట్టడుగు వడ్డెర్ల శారీరక హింస కులవృత్తి వల్ల దాపురించిన ఈ సాంఘిక వెనుకబాటుతనం వీరి కష్టాలకు మూలం. ఇలాంటి కులాన్ని ఇంకా BC ల్లో ఉంచి, వారి కులవృత్తులను మిగతా BC కులాల కులవృత్తులతో పోల్చి, పనిముట్లూ, లోన్లూ అంటే, తీరని అన్యాయం చేసినట్టే! ఇలాంటి వడ్డెర కులాన్ని, ST చేర్చి విద్య సంభధిత ఉపాధిని సులభతరం చేస్తే, రాయి పని, శారీరక హింసకు దూరమై, వారి సాంఘిక జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని నా అభిప్రాయం! మీ సోదరి జెరిపేటి చంద్రకళ 789 368 2052 www.vadderatimes.com