- Log in to post comments
రంగారెడ్డి జిల్లా లో ఉన్నా, హైదరాబాద్ పరిధి లో ఉన్న బసవ తారక నగర్ వడ్డెర ప్లాస్టిక్ బస్తీ లాంటి వడ్డెర మురికి వాడలు భారతావని లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లెక్క లేనన్ని ఉన్నాయి. ఇక్కడి దారుణ సాంఘిక స్థితి గతుల్ని, ఒక చిన్న వీడియో చేసి, మనం ST కి ఎంత అర్హులమో వివరించడం జరిగింది. చూసి మీ అభిప్రాయాలను తెలుపడమే కాదు, మీ మిత్రులకు కూడా షేర్ చేయమని మనవి🙏
మీ సోదరి డాక్టర్ జెరిపేటి చంద్రకళ
వడ్డెర్ల ST సాధన సమితి