Skip to main content
Please wait...

తెలుగు వడ్డెర్ల రాజకీయవాటా ఎలాసాధించుకోవాలి?

Submitted by vsss on 13, Mar 2021

chandrakala Jeripeti: *తెలుగు వడ్డెర్ల రాజకీయవాటా ఎలాసాధించుకోవాలి* ?

by జెరిపెటి చంద్రకళ

2019 లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలుజరుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతలేదన్నా 40లక్షల పైచిలుకు వడ్ఢర్లు ఉన్నా, ఇప్పటిదాకా, ఇద్దరు మాత్రమే ఈ కులంనుండి ఉమ్మడి రాష్ట్రం లో MLA లు అయ్యారు.

AP లో 139(36 sc/st మినహా) సీట్లు మరియు TS లో 96(23 sc/stమినహా) సీట్లు కలిపితే 235 సీట్లలోవడ్డెరలు కనీసం 20 సెగ్మెంట్లలోబరిలోకి దిగి కనీసం 10 సీట్లు కేవలం వడ్డెర్ల ఐకమత్యం తో బయటి వారిసహాయం లేకుండా,కూడా మనవారు గెలవగలరు అని అనుకుంటున్నాను. 

ఇది నా అభిప్రాయం!

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వతంత్ర పోరు ఆధారిత చారిత్రక సినిమాలో, నరసింహారెడ్డి కుడిభుజం, వడ్డే ఓబన్న పాత్ర లేకుండా రిలీజ్ చేయడాన్ని నిలిపివేయాలని వడ్డెర్లు విజ్ఞప్తి చేస్తున్నారు

Submitted by vsss on 26, Sep 2019

IMPORTANT: పోస్టు చివరిలో pdf లింకులు ఉనాయి 

వడ్డె ఓబన్న పాత్రకు సముచిత న్యాయం, నిడివిని ధృవీకకరించకుండా, 'సైరా' సినిమాను విడుదల చేయరాదంటూ, వడ్డెర్లు చేయాల్సిన విజ్ఞప్తులు మరియు ఈ వీర గాధలో వడ్డె ఓబన్న పాత్ర ఆధారాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను🙏

ఒక ప్రాంతం/జిల్లా నుండి PS లు, కలెక్టర్ లేదా ఏ యంత్రాగ అధికారికైనా ఇచ్చేందుకు వీలుగా తయారు చేసిన వినతులను తెలుగు వడ్డెర్లు, రెండు రాష్ట్రాల్లోని వడ్డెర్లందరూ, డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని సమర్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను🙏

TS గల్ఫ్ వలస కూలీ వడ్డెర్లు సమర్పిస్తున్న ST ఓన్లీ వినతి

Submitted by vsss on 5, Sep 2019

గల్ఫ్ లో వుంటున్న లక్ష పై చిలుకు వున్న వలస కూలీ వడ్డెరలు కూడా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, వారు సంతకాలు చెసిన వినతులు ఇవ్వాలని అడుగుతున్నారు. వారికి వీలుగా ఉంటుందని ఈ వినతులను రూపొందించడం జరిగింది 

AP గల్ఫ్ వలస కూలీ వడ్డెర్లు సమర్పిస్తున్న ST ఓన్లీ వినతి

Submitted by vsss on 5, Sep 2019

గల్ఫ్ లో వుంటున్న లక్ష పై చిలుకు వున్న వలస కూలీ వడ్డెరలు కూడా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, వారు సంతకాలు చెసిన వినతులు ఇవ్వాలని అడుగుతున్నారు. వారికి వీలుగా ఉంటుందని ఈ వినతులను రూపొందించడం జరిగింది 

MP_వినతి పత్రం తాలూకు నమూనా ప్రెస్ నోట్

Submitted by vsss on 17, Jun 2019

MP లకు మన న్యాయమైన ST హక్కు వినతి ఇచ్చిన తరువాత, స్థానిక(లోకల్) మీడియా లో వచ్చేట్టు చేయాలి. ఈ లోకల్ మీడియా క్లిప్పులు మన ST పోరులో ఢిల్లీ వరకు అవసరం ఉంటాయు.  ఈ విషయంలో మీకు సహాయం గా ఉంటుందనే, ఈ నమూనా ప్రెస్ నోట్ ఇస్తున్నాము.

 

గమనిక: ఈ నమూనా ప్రెస్ నోట్ లో, సందర్భానుసారంగా మార్పులు చేసి ఉపయోగించుకోవాలి

Subscribe to Common Downloads