కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వడ్డెర బస్తీలో స్థిరపడ్డ ఈ వృద్దుడు, ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ క్వారీల్లో, శ్రామికుడు. క్వారీలొనే ఇతని కొడుకు మరణించాడు. ప్రమాదం తరువాత కూడా, ఎలాంటి న్యాయం జరగలేదని, ఈ వీడియో… More
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం సర్కిల్ కు కొద్ది దూరాన ఉన్న వడ్డెర బస్తీని, ఈ శ్రావణ శుక్రవారం(24 Aug 2018) రోజున సందర్శించాను. వీరి ఘోరమైన బ్రతుకులు, వారు ఏడ్చి వివరిస్తుంటే, ఏ సభ్య సమాజ సభ్యులైనా తల… More
వడ్డెర మహిళల పిలుపు మేరకు కొన్ని రోజుల క్రితం, వికారాబాద్ జిల్లాలో పర్యటించాను. అక్కడి మహిళలు కూడా, ST సాధనే సర్వ వడ్డెర సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నారు.
వడ్డెర్ల లో కొందరు విద్యాధికులు సైతం, అట్టడుగు వడ్డెర్ల సాంఘిక స్థితిగతుల వాస్తవాలు తెలియక పోవడం వల్ల, ఈ కులాన్ని BC లొనే ఉంచి, విద్య మరియు డబ్బు సాయం చేస్తే చాలు అనుకుంటున్నారు.
ఈ రోజు, 12 ఆగస్టు, మధ్యాహ్నం జై కిసాన్ TV మధ్యాహ్నం న్యూస్ బులెటిన్ ప్రోగ్రాములో, కేశవ్ నగర్ వడ్డెర బస్తీ ఇళ్ల కూల్చివేత ఘటనపై, నేను 'ఫోన్ ఇన్' లో నేను లైవ్ లో మాట్లాడటం జరిగింది.
కుల వృత్తులపై ఆధార పడి బ్రతికే వెనకబడ్డ కులాల్లో, అత్యంత ప్రమాద కరమైన వృత్తి వడ్డేరులకే సొంతం. ఈ వృత్తిలో సంపాదించిన 10 రూపాయల్లో, 5 రూపాయలు తాగుడు వ్యసనానికి వాడకపోతే, వారికి మిశ్రా కూడా పట్టదు.