(సోదరుడు సోమరాజు, 2017 లో సంధించిన ప్రశ్నలకు, నాకు తోచిన సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇందులోని తప్ప ఒప్పులను చర్చించగలరు. Dr. ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు 9550136660)
1. మనమెందుకు ఈ BC గ్రూప్ లొ… More
AP లో వడ్డెర్ల ST పోరాటానికి ఇంత ఊపు వచ్చిన తరువాతైనా, మన వారు ST నినాదాన్ని ముందు వరుసలో ఉంచుతారంటారా ? ఉంచుతారంటారా?
ఇన్ని పోరాటాల క్యూలో, ST నినాదం, తోసుకుని ముందుకు వెళుతుందా?
Being overtly practical, that too in a leading position, is not the solution in our case!
We are leading uneducated masses in this ST struggle.
I don't understand why some people are raising the… More
ఇంత తతంగం ఉంటే, లోన్ల వల్ల బాగుపడ్డ BC లకు పెద్దగా కష్టం కాకపోవచ్చు!
బట్, అన్యాయంగా BC లోకి నెట్టబడి, పూర్తిగా వెనకబడ్డ, నిరక్షరాస్య వడ్డెర శ్రామికులకు వీటి వల్ల లాభాల కంటే ఎక్కువ సాంఘిక( ఆర్ధిక… More
*సార్,*
*నేనయితే, ST సాధించడం లో పూర్తిగా సహకరించిన వారికి నా విలువైన ఓటు వేసి, సంవత్సరం లోపే, రుణం తీర్చుకుంటాను!*
*ST గురించి సాయం చేస్తే, ఓటు వెయ్యొచ్చు👍సాయనికి, ప్రతిసాయం!