Here is the list of all blogs by President Dr. Jeripeti Chandrakala
chandrakala Jeripeti: *తెలుగు వడ్డెర్ల రాజకీయవాటా ఎలాసాధించుకోవాలి* ?
by జెరిపెటి చంద్రకళ
వడ్డెర్లకు ST రావాలంటే, ప్రతి పార్టీ సహకారం కావాలి! ముఖ్యంగా జాతీయ పార్టీలతో, మన ST విషయంలో మద్దతు కూడగట్టుకోవాలి.
రఘువీరా రెడ్డి గారు ఈరోజు విడుదల చేసిన AP కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో, వడ్డెరులకు SC అంటూ ఒక కంఫ్యూషన్ కనబడుతోంది.
(Look at the map given above)
ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ 2018 ఎలక్షన్ మానిఫెస్టో pdf విడుదల చేసింది.