Skip to main content
Please wait...

వడ్డెర్ల ST డాక్యుమెంట్ (4 పేజీల తెలుగు PDF)

NOTE: Please download the PDF(s)/Document(s) related to this content to get a better understanding

వడ్డెర్ల ST అర్హతలు, మరియు సాంఘిక స్థితిగతులను అందరికీ అర్ధమయ్యే విధంగానే కాదు, సులభంగా  A4 పేజీల లో ప్రింట్ చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. క్రింద ఉన్న PDF ను డౌన్లోడ్ చేసుకుని, నాలుగు A4 షీట్ల లో ప్రింట్ చేసుకుని, పోరులో ఉపయోగించు కోవచ్చు

 

ఈ డాక్యుమెంట్ కూడా, మన ST వినతులకు జత చేసి ఇవ్వడానికి పనికొస్తుంది.