Skip to main content
Please wait...

త్రిసభ్య ST అధ్యయన కమిటీకి శ్రీకాకుళం వడ్డెరల అప్పీలు

NOTE: Please download the PDF(s)/Document(s) related to this content to get a better understanding

వడ్డెరలు ST లో కలుపుటకు AP ప్రభుత్వం నియమించిన  త్రిసభ్య కమిటీ పర్యటనలు, శ్రీకాకుళం తో మొదలవుతున్నాయి. తరువాత మిగతా జిల్లాలలో కూడా పర్యటిస్తారు.

వడ్డెరలు, ఈ అవకాశాన్ని, సద్వినియోగం చేసుకోవడానికి, నావంతు సాయంగా, ఒక చిన్న అభ్యర్ధన పత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

Dr. జెరిపేటి చంద్రకళ
వడ్డెర్ల ST సాధన సమితి


Note: PDF డౌన్లోడ్ లింకులు కూడా ఇస్తున్నాను