సిగ్నేచర్ ఫైల్ లో 20 సంతకాలు చేర్చవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది ఉంటే, ఎక్కువ కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు
వడ్డెరలు ST లో కలుపుటకు AP ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటనలు, శ్రీకాకుళం తో మొదలవుతున్నాయి.
This is the first draft version of the details cited for demanding ST for Telugu Vadderas. This is now available for everyone.