Attachment | Size |
---|---|
దేవరకద్ర_VSSS_లెటర్_హెడ్_MLA_వినతి.pdf (265.87 KB) | 265.87 KB |
దేవరకద్ర_తెల్లకాగితం_MLA_వినతి.pdf (110.34 KB) | 110.34 KB |
నియోజకవర్గం పేరుతో రెండు ఫైల్స్, (1). VSSS లెటర్ హెడ్ పై ఉన్న నియోజకవర్గం_VSSS_లెటర్_హెడ్_MLA_వినతి.pdf (2). మీ లెటర్ హెడ్ పై ప్రింటు చేసుకోడానికి వీలుగా నియోజకవర్గం_తెల్లకాగితం_MLA_వి
(రెండిట్లో మీరు, MLA ను కలసిన తేదీని పెన్ తో రాయవలసి ఉంటుంది)
2019 ఫిబ్రవరి లో తెలంగాణ MLA లకు, అసెంబ్లీ లో మన న్యాయమైన ST హక్కు పై మాట్లాడమని ఇచ్చే ఈ వినతి పత్రం ఉపయోగించుకునే ముందు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు
1. ఈ వినతి తో పాటు మీరు జత చేయవలసిన సంతకాలు.pdf ఫైల్, ఈ లింకులో దొరుకుతుంది
సంతకాలు.pdf ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
2. వినతి పత్రం సమర్పించిన తరువాత మీరు స్థానిక(లోకల్) మీడియా లో సమర్పించ వలసిన TS_MLA_వినతి_ప్రెస్_నోట్_నమూనా.pdf ఈ లింకు లో దొరుకుతుంది.
TS_MLA_వినతి_ప్రెస్_నోట్_నమూనా.pdf ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గమనిక: ఎంత మంది వీలైతే అంతమంది నియోజక వర్గ ప్రజలు, MLA ను కలిసి వినతి పత్రాలు ఇస్తే, ST పోరుకు అంత బలం చేకూరుతుంది. వినతి పత్రం ఇస్తున్నప్పుడు ఫొటోలు తీయడం మరువకండి. తీసిన ఫోటోలను 7893682052 కు వాట్సాప్ చేస్తే, నేను VSSS లో వాటిని భద్రపరుస్తాను. ఎలాగయినా, లోకల్ మీడియా లో, ఈ వార్తను ప్రచురించి, ఆ క్లిప్పింగ్ కూడా VSSS లో భద్ర పరిస్తే, మన మలి దశ ఢిల్లీ పోరుకు ఉపయోగపడుతుంది. మీడియా విషయంలో మీకు ఖర్చులు అయితే, VSSS సహాయం చేస్తుంది. ఏ సహాయానికైనా, మీరు 7893682052 లేదా 9550136660 సంప్రదించండి.
28 ఫిబ్రవరి 2019 లోగా మనము 119 మంది MLA లకు మన ST విన్నపాన్ని సమర్పించాలి
- Log in to post comments